Aishwarya Lekshmi: దాని కోసం నా డాగ్ ని వాడతానంటున్న కుస్తీ భామ..!
Aishwwarya lekshmi: నేను బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో, వార్తలు, సినిమా అప్డేట్స్ ఏంటో తెలుసుకోవడానికి నా డాగ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మాత్రమే వాడుతుంటాను” అని నటి ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi ) ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.