నరసరావుపేట మున్సిపల్ రేసు: నోటిఫికేషన్ రాకముందే ‘సెల్ఫ్’ ప్రచారాల హోరు!
Palnadu District: నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి స్థానిక నాయకుల మధ్య పోటీ ఇప్పుడే తారాస్థాయికి చేరింది.…
Palnadu District: నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి స్థానిక నాయకుల మధ్య పోటీ ఇప్పుడే తారాస్థాయికి చేరింది.…
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటు సభ్యుల బృందం మంగళవారం భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి బృందం, అమరావతి రాజధాని చరిత్ర మరియు ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన “Amaravati: Built by the People, Secured by Destiny” అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేసింది.
Palnadu Ditrict: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5 (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ నుంచి పీజీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏబీవీపీ నాయకుడు తీగల రాకేష్ డిమాండ్ చేశారు
Palnadu District: పల్నాడు జిల్లా గురజాల వెంకట రమణ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత స్థాయిలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు.
Palnadu District: దివంగత ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా గురజాలలోని పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
Palnadu District: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షకుడు మరియు మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు నరసరావుపేటలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
Palnadu District: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక వల్లపు చెరువు అభివృద్ధి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.
Palnadu District: కూటమి ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం అందకుండా పోతోందని, పార్టీలతో సంబంధం లేకుండా పథకాన్ని కోల్పోయిన వారందరికీ తక్షణమే న్యాయం చేయాలని పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు
HDS సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు Palnadu District: నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్…
Kotappakonda: పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) గుర్తింపును సొంతం చేసుకుంది.