తాజా వార్త స్పెషల్

Pop corn: నో ఎంట్రీ నుంచి నంబర్ వన్ దాకా.. సినిమా ఇండస్ట్రీని కాపాడిన పాప్‌కార్న్ కథ!

మనలో చాలామందికి థియేటర్‌కి వెళ్లి పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడటం ఒక పెద్ద ఎమోషన్. కానీ నిజం చెప్పాలంటే.. ఆ సీటులో కూర్చుని ఒక చేతిలో కూల్ డ్రింక్, ఇంకో చేతిలో హాట్ అండ్ స్పైసీ పాప్‌కార్న్ పట్టుకుంటే వచ్చే కిక్కే వేరు కదా.

Read more

ఇటు దైవ భక్తి… అటు దేశ భక్తి.. శభాష్.. కానీ..!

Ganesh Chaturthi 2026: వినాయక చవితి ఉత్సవాలంటేనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వైభవం. అందులో హైదరాబాద్ లో అయితే ఆ సెలబ్రేషన్స్ ఊహించడమే కష్టం. ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం, స్వాగతించదగ్గ పరిణామం.

Read more

కళ్లు చెదిరే నిజాలు.. గుండె ఆగిపోయే ఘోరాలు!

భార్య అంటే ఒకప్పుడు అనురాగం.. ఇప్పుడదే భార్య అంటే ఒక నిలువెత్తు భయం! సమాజంలో మగాడిపై సాగుతున్న నిశ్శబ్ద అరాచకాలకు, ఇంటి నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న భర్తల ఆర్తనాదాలకు అద్దం పడుతోంది తాజా రిపోర్ట్. గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ 2026 తొలి అర్ధభాగంలో (జనవరి 1 నుండి జూలై 14 వరకు) దేశవ్యాప్తంగా జరిగిన ఘోరాలపై ఒక సంచలన నివేదికను విడుదల చేసింది.

Read more