Telugu Panchangam

దక్షిణాయన పుణ్యకాలం ప్రాముఖ్యత మీకు తెలుసా..?

రవి కర్కాటక ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకరంలో ప్రవేశించినది మొదలు ఆరుమాసాలపాటు ఉత్తరాయణం అయితే, ఆయన కర్కాటకంలో ప్రవేశించినది మొదలు దక్షిణాయనం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయనం మని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనమని పిలుస్తారు.

Read more