Women In Tech

AI: ఆడవాళ్లు వంటింటి కుందేళ్లే..! AI కూడా ఇలాగే ఫిక్స్ అయిందట..!

AI అంటే న్యూట్రల్ అనుకుంటున్నారా? ఐతే మీరు పప్పులో కాలేసినట్టే!
మనందరం రోజువారీ పనుల నుంచి కోడింగ్, హోమ్‌వర్క్, కంటెంట్ క్రియేషన్ వరకు ప్రతీ దానికి AI టూల్స్ మీద విపరీతంగా డిపెండ్ అయిపోతున్నాం కదా? AI అంటే కింగ్‌లాంటిది, దానికి ఎలాంటి పక్షపాతం ఉండదు, అది జస్ట్ డేటా మాత్రమే ఇస్తుంది అని అనుకుంటే పొరపాటే!

Read more