Uncategorized

మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావుకు ఘన నివాళి

Palnadu District: దివంగత ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా గురజాలలోని పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన చిత్రపటానికి జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శ్రీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Read more