Mediation for the Nation

ముప్పాళ్లలో న్యాయ సేవాధికార కమిటీ అవగాహన సదస్సు

Mediation for the Nation: కోర్టు కేసుల వల్ల సమయం, డబ్బు వృథా కాకుండా వివాదాలను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వ విధానం (Mediation) ఎంతో ఉత్తమమైన మార్గమని మండల న్యాయసేవా కమిటీ చైర్మన్, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయకుమార్ రెడ్డి తెలిపారు.

Read more

మధ్యవర్తిత్వంతో వివాదాలకు శాశ్వత పరిష్కారం

Mediation for the Nation: కోర్టు కేసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే అవసరం లేకుండా, వివాదాలను సత్వరంగా మరియు సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం (Mediation) ఎంతో ఉత్తమమైన మార్గమని మండల న్యాయసేవా కమిటీ చైర్మన్, సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి వి. విజయకుమార్ రెడ్డి తెలిపారు.

Read more