Palnadu District News

ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి!

Palnadu District: పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలలో అందించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, మాచర్లలోని స్థానిక కోదండ రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

Read more

తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు

World Breastfeeding Week: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట ( Narasaraopeta ) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు (Mla Chadalavada Aravindababu ) ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు

Read more