Trending

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ‘ఆత్మహత్యాయత్నం’పై షాకింగ్ నిజాలు!

: హైదరాబాద్‌లోని శివరాంపల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) వేదికగా చోటుచేసుకున్న తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

Read more

రెండు ప్రభుత్వాల తీరు దొందు దొందేనా?

Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరి జెత్వానీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి వరకు ఒక వర్గానికి ఆమె పెద్ద బాధితురాలు. అంతకు ముందు ఇంకో వర్గానికి ఆమె నిందితురాలు.. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అటు వైసీపీ, ఇటు కూటమి ప్రభుత్వాల తీరు ‘దొందు దొందే’ అన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

Read more

ఇటు దైవ భక్తి… అటు దేశ భక్తి.. శభాష్.. కానీ..!

Ganesh Chaturthi 2026: వినాయక చవితి ఉత్సవాలంటేనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వైభవం. అందులో హైదరాబాద్ లో అయితే ఆ సెలబ్రేషన్స్ ఊహించడమే కష్టం. ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం, స్వాగతించదగ్గ పరిణామం.

Read more

ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే క్రేజీగా ఫీలవుతారు!

ఏంట్రా బాబూ ఆ నంబర్స్! అవును, ఫిఫా వరల్డ్ కప్ విన్నర్స్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి మరి. ఈసారి ఫిఫా ప్రైజ్ మనీ పూల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఏకంగా 50% ప్రైజ్ మనీ పెంచేశారు. మొత్తం బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 6,306 కోట్లు!

Read more

కళ్లు చెదిరే నిజాలు.. గుండె ఆగిపోయే ఘోరాలు!

భార్య అంటే ఒకప్పుడు అనురాగం.. ఇప్పుడదే భార్య అంటే ఒక నిలువెత్తు భయం! సమాజంలో మగాడిపై సాగుతున్న నిశ్శబ్ద అరాచకాలకు, ఇంటి నాలుగు గోడల మధ్య నలిగిపోతున్న భర్తల ఆర్తనాదాలకు అద్దం పడుతోంది తాజా రిపోర్ట్. గురుగ్రామ్‌కు చెందిన ‘ఏకం న్యాయ్ ఫౌండేషన్’ 2026 తొలి అర్ధభాగంలో (జనవరి 1 నుండి జూలై 14 వరకు) దేశవ్యాప్తంగా జరిగిన ఘోరాలపై ఒక సంచలన నివేదికను విడుదల చేసింది.

Read more

అరవనాట ఆపరేషన్ పాలిటిక్స్.. అసలేమిటీ ప్రాజెక్ట్ మేఘాలయ..?

తమిళనాడు రాజకీయ యవనికపై ఓ హై-వోల్టేజ్ పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రిప్ట్ నడుస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని అధికార ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు తెరవెనుక నడిచిన ఒక రహస్య ఆపరేషన్ ఇప్పుడు వెలుగులోకి వచ్చి జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది

Read more