మైండ్ బ్లోయింగ్ బడ్జెట్ బ్రో!
ఏంట్రా బాబూ ఆ నంబర్స్! అవును, ఫిఫా వరల్డ్ కప్ విన్నర్స్ (fifa World Cup 2026) అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి మరి. ఈసారి ఫిఫా ప్రైజ్ మనీ (Prize Money) పూల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఏకంగా 50% ప్రైజ్ మనీ పెంచేశారు. మొత్తం బడ్జెట్ (budget) ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 6,306 కోట్లు!
ఏ స్టేజ్‌లో ఉన్న టీమ్‌కి ఎంత క్యాష్ వచ్చిందో ఈ క్రేజీ లిస్ట్ చూసేయండి:
🏆 ఛాంపియన్ (విన్నర్): కప్ కొట్టిన టీమ్ అకౌంట్‌లో పడ్డ అమౌంట్ రూ. 481 కోట్లు! (పక్కా లైఫ్ సెటిల్డ్ బాస్!) (spain)
🥈 రన్నరప్ (Argentina) : ఫైనల్‌లో మిస్ అయినా.. రన్నరప్‌గా నిలిచిన టీమ్ కొట్టేసింది రూ. 317 కోట్లు.
🥉 థర్డ్ ప్లేస్ (ఇంగ్లాండ్): మూడో స్థానంలో నిలిచినందుకు ఇంగ్లాండ్‌కు రూ. 279 కోట్లు వచ్చాయి.
🏅 ఫోర్త్ ప్లేస్ (France): నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్న ఫ్రాన్స్ ఖాతాలో రూ. 259 కోట్లు పడ్డాయి.
⚽ క్వార్టర్ ఫైనలిస్ట్స్: సెమీస్ దాకా రాలేకపోయినా.. క్వార్టర్స్‌లో నిష్క్రమించిన జట్లకు ఒక్కొక్క దానికి రూ. 182 కోట్లు దక్కాయి.
🏃♂️ ప్రిక్వార్టర్స్ టీమ్స్: రౌండ్ ఆఫ్ 16 లో వెనుదిరిగిన ప్రతి టీమ్‌కి రూ. 144 కోట్లు ఇచ్చారు.
✈️ గ్రూప్ స్టేజ్ టీమ్స్: “మేము జస్ట్ వచ్చి వెళ్తాం అంతే” అంటూ ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటికెళ్లిపోయిన ప్రతి టీమ్‌కి కూడా రూ. 105 కోట్లు ముట్టాయి!
ఫుట్‌బాల్ అంటే ఒట్టి గేమ్ కాదు బ్రో.. ఇట్స్ ఎ బిలియన్ డాలర్ ఎమోషన్! ఈ రేంజ్ ప్రైజ్ మనీపై మీ కామెంట్ ఏంటో కింద షేర్ చేయండి!