నరసరావుపేట మున్సిపల్ రేసు: నోటిఫికేషన్ రాకముందే ‘సెల్ఫ్’ ప్రచారాల హోరు!
Palnadu District: నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి స్థానిక నాయకుల మధ్య పోటీ ఇప్పుడే తారాస్థాయికి చేరింది.…
Palnadu District: నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి స్థానిక నాయకుల మధ్య పోటీ ఇప్పుడే తారాస్థాయికి చేరింది.…
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటు సభ్యుల బృందం మంగళవారం భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి బృందం, అమరావతి రాజధాని చరిత్ర మరియు ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన “Amaravati: Built by the People, Secured by Destiny” అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేసింది.
Nara Bhuvaneswari: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థ అధినేత్రి నారా భువనేశ్వరి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? 2029 ఎన్నికల్లో ఆమె కుప్పం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
Vijayawada: కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పార్టీని సంస్థగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.