గురజాలలో పోలీసుల ‘కార్డన్ అండ్ సెర్చ్’: 26 వాహనాలు స్వాధీనం!
Palnadu District: పల్నాడు జిల్లా గురజాల వెంకట రమణ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత స్థాయిలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు.
Palnadu District: పల్నాడు జిల్లా గురజాల వెంకట రమణ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత స్థాయిలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు.
Palnadu District: పల్నాడు జిల్లా కారంపూడి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ (SI) వేధింపులు తాళలేక ఒక మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కాపాడాల్సిన పోలీసులే తీవ్రంగా వేధించారంటూ బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు స్థానికంగా సంచలనంగా మారాయి.
Nidadavolu: ఎంతటి బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి నిరూపించారు.