JanaSenaParty

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన జనసేన నాయకుడు గంజి చిరంజీవి

ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పార్టీ నాయకుడు గంజి చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు

Read more

2024లో తగ్గాం.. ఇప్పుడు తగ్గేదే లేదు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీట్ల సర్దుబాటు, పోటీ విషయంలో జనసేన పార్టీ ఈసారి తగ్గే ప్రసక్తే లేదని ఆ పార్టీ కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read more