పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన జనసేన నాయకుడు గంజి చిరంజీవి

Ganji Chiraneevi Meets Janasena Chief Pawan Kalyan

ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన (Janasena) అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan) ను పార్టీ నాయకుడు గంజి చిరంజీవి (Ganji Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన.. డిప్యూటీ సీఎం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉండాలని, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రత్యేకంగా నిర్వహించిన సుదర్శన హోమం పూజా కంకణాన్ని ఈ సందర్భంగా గంజి చిరంజీవి ఆయనకు అందించారు. 

Related posts

ఉపరాష్ట్రపతికి ‘అమరావతి’ పుస్తకం అందజేసిన టీడీపీ ఎంపీలు

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి..?

Vizag Airport: 85 ఏళ్ల బంధానికి వీడ్కోలు