Palnadu News

నరసరావుపేట వల్లపు చెరువును మోడల్ ట్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే అరవింద బాబు చర్యలు

Palnadu District: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక వల్లపు చెరువు అభివృద్ధి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.

Read more

తల్లికి వందనం అందని నిరుపేద తల్లులకు న్యాయం చేయాలి

Palnadu District: కూటమి ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం అందకుండా పోతోందని, పార్టీలతో సంబంధం లేకుండా పథకాన్ని కోల్పోయిన వారందరికీ తక్షణమే న్యాయం చేయాలని పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు

Read more

నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు

HDS సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు Palnadu District: నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్…

Read more

ప్రధాని నరేంద్ర మోదీతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ

PM Narendra Modi: నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

Read more

కారంపూడి పోలీస్ స్టేషన్‌లో వేధింపులు.. మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం!

Palnadu District: పల్నాడు జిల్లా కారంపూడి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ (SI) వేధింపులు తాళలేక ఒక మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కాపాడాల్సిన పోలీసులే తీవ్రంగా వేధించారంటూ బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు స్థానికంగా సంచలనంగా మారాయి.

Read more