Home » ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే క్రేజీగా ఫీలవుతారు!

ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే క్రేజీగా ఫీలవుతారు!

by TaajaVartha
FIFA World Cup Prize Money

మైండ్ బ్లోయింగ్ బడ్జెట్ బ్రో!

ఏంట్రా బాబూ ఆ నంబర్స్! అవును, ఫిఫా వరల్డ్ కప్ విన్నర్స్ (fifa World Cup 2026) అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి మరి. ఈసారి ఫిఫా ప్రైజ్ మనీ (Prize Money) పూల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఏకంగా 50% ప్రైజ్ మనీ పెంచేశారు. మొత్తం బడ్జెట్ (budget)  ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 6,306 కోట్లు!

ఏ స్టేజ్‌లో ఉన్న టీమ్‌కి ఎంత క్యాష్ వచ్చిందో ఈ క్రేజీ లిస్ట్ చూసేయండి:

🏆 ఛాంపియన్ (విన్నర్): కప్ కొట్టిన టీమ్ అకౌంట్‌లో పడ్డ అమౌంట్ రూ. 481 కోట్లు! (పక్కా లైఫ్ సెటిల్డ్ బాస్!) (spain)

🥈 రన్నరప్ (Argentina) : ఫైనల్‌లో మిస్ అయినా.. రన్నరప్‌గా నిలిచిన టీమ్ కొట్టేసింది రూ. 317 కోట్లు.

🥉 థర్డ్ ప్లేస్ (ఇంగ్లాండ్): మూడో స్థానంలో నిలిచినందుకు ఇంగ్లాండ్‌కు రూ. 279 కోట్లు వచ్చాయి.

🏅 ఫోర్త్ ప్లేస్ (France): నాలుగో ప్లేస్‌తో సరిపెట్టుకున్న ఫ్రాన్స్ ఖాతాలో రూ. 259 కోట్లు పడ్డాయి.

⚽ క్వార్టర్ ఫైనలిస్ట్స్: సెమీస్ దాకా రాలేకపోయినా.. క్వార్టర్స్‌లో నిష్క్రమించిన జట్లకు ఒక్కొక్క దానికి రూ. 182 కోట్లు దక్కాయి.

🏃‍♂️ ప్రిక్వార్టర్స్ టీమ్స్: రౌండ్ ఆఫ్ 16 లో వెనుదిరిగిన ప్రతి టీమ్‌కి రూ. 144 కోట్లు ఇచ్చారు.

✈️ గ్రూప్ స్టేజ్ టీమ్స్: “మేము జస్ట్ వచ్చి వెళ్తాం అంతే” అంటూ ఫస్ట్ రౌండ్‌లోనే ఇంటికెళ్లిపోయిన ప్రతి టీమ్‌కి కూడా రూ. 105 కోట్లు ముట్టాయి!

ఫుట్‌బాల్ అంటే ఒట్టి గేమ్ కాదు బ్రో.. ఇట్స్ ఎ బిలియన్ డాలర్ ఎమోషన్! ఈ రేంజ్ ప్రైజ్ మనీపై మీ కామెంట్ ఏంటో కింద షేర్ చేయండి!

Related Articles

Leave a Comment

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?
-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00