Flipkart: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది.. డీల్స్ వేరే లెవెల్!

Flipkart Freedom Sale

Flipkart: మీ విష్‌లిస్ట్ మొత్తాన్ని ఖాళీ చేసే టైమ్ ఫైనల్‌గా వచ్చేసింది! ఈ ఇండిపెండెన్స్ డే (Independence Day) వేళ ఫ్లిప్‌కార్ట్ తన మోస్ట్ అవైటెడ్ ‘ఫ్రీడమ్ సేల్’ డేట్స్‌ని (Freedom Sale) అనౌన్స్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ వైబ్ క్రియేట్ చేస్తోంది. మీ దగ్గర ఉన్న ఓల్డ్ టెక్ గేర్‌లు, హోమ్ అప్లయెన్సెస్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద అల్టిమేట్ ఛాన్స్. ఈ భారీ సేల్ ఆగస్టు 8 నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్  (Flipkart) ప్లస్, బ్లాక్ మెంబర్స్‌కి మాత్రం ఒక రోజు ముందే.. అంటే ఆగస్టు 7 నుంచే అర్లీ యాక్సెస్ లభిస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ కాకముందే డీల్స్ లాక్ చేసుకోవడం చాలా ముఖ్యం!

డిస్కౌంట్ల విషయానికొస్తే అసలు తగ్గేదేలే! ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ ఎస్25, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ లాంటి క్రేజీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై (Smart Phone)  ఊహించని ప్రైస్ డ్రాప్స్ ఉండబోతున్నాయి. ఫోన్లే కాకుండా శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 ల్యాప్‌టాప్, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ11+, శాంసంగ్ 55-ఇంచుల 4కే స్మార్ట్ టీవీలపై బిగ్ ఆఫర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇక మ్యూజిక్ లవర్స్ కోసం boAt ఇయర్‌ఫోన్లు ఏకంగా మూడు అంకెల స్టార్టింగ్ ప్రైస్‌కే లభించనున్నట్లు క్లూస్ ఇచ్చేసారు. వీటికి తోడు పాత డివైజ్‌లు ఇచ్చేసి కొత్తవి కొనుక్కోవడానికి క్రేజీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఈజీ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

సేవింగ్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి బ్యాంక్ ఆఫర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. అర్హత కలిగిన ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఫ్లాట్ 10% ఇన్స్టంట్ డిస్కౌంట్  (discount) లభిస్తుంది (ఈ ఆఫర్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు కూడా వర్తిస్తుంది). అంతేకాకుండా సేల్ జరిగే రోజుల్లో రోజంతా రచ్చ చేయడానికి ఇండియాస్ టాప్ డీల్స్, డీల్స్ ఆఫ్ ది డే, ప్రైస్ క్రాష్, రష్ అవర్స్, టిక్ టాక్ డీల్స్, మేడ్ ఇన్ ఇండియా ఆఫర్స్ వంటి స్పెషల్ జోన్స్ ఉండబోతున్నాయి. ఏ ప్రొడక్ట్ ఏ ప్రైస్‌కి వస్తుందో పూర్తి వివరాలు సేల్ స్టార్ట్ అయ్యే ముందే రివీల్ అవుతాయి కాబట్టి.. మీ ఫేవరెట్ ఐటమ్స్‌ని ఇప్పుడే కార్ట్‌లో వేసి రెడీగా ఉండండి!

Related posts

భూమి మీద దోమలు అంతరించిపోతాయా..?

Arunachalam: అరుణాచలంలో అరవ గోల.. తెలుగువాళ్లంటే అంత చులకనా..?

NEET Paper Leak Crisis: బీజేపీ గ్రాఫ్ పడిపోతోందా…?