Andhra Pradesh

ఉపరాష్ట్రపతికి ‘అమరావతి’ పుస్తకం అందజేసిన టీడీపీ ఎంపీలు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్లమెంటు సభ్యుల బృందం మంగళవారం భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నాయకత్వంలో వెళ్లిన ఈ ప్రతినిధి బృందం, అమరావతి రాజధాని చరిత్ర మరియు ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన “Amaravati: Built by the People, Secured by Destiny” అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతికి అందజేసింది.

Read more

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి..?

Nara Bhuvaneswari: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థ అధినేత్రి నారా భువనేశ్వరి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? 2029 ఎన్నికల్లో ఆమె కుప్పం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Read more

Vizag Airport: 85 ఏళ్ల బంధానికి వీడ్కోలు

Vizag Airport: విశాఖపట్నం నగరంతో, ఇక్కడి ప్రజలతో ఎంతో కాలంగా ముడిపడి ఉన్న ఒక గొప్ప అనుబంధానికి తెరపడబోతోంది. దశాబ్దాలుగా మన ప్రయాణాలకు సాయంగా నిలిచి, ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి సాధారణ విమానాల రాకపోకలు త్వరలోనే ఆగిపోతున్నాయి.

Read more

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు కృషి: మంత్రి కందుల దుర్గేష్

Andhra Pradesh: ఏపీలో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి, ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

Read more

Bhogapuram Airport: మెయిన్ స్ట్రీమ్ సైడ్ అయిపోయింది.. ‘రీల్స్ రాజాలకు’ పట్టాభిషేకం జరుగుతోంది!

The Rise of Reels: Are Content Creators Replacing Mainstream Media..?
Bhogapuram Airport: వార్త రాయడం ఒక కళ.. కానీ ఇప్పుడు రీల్ చేయడం అంతకన్నా పెద్ద వ్యాపారం. ఒకప్పుడు ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా, పెద్ద ఈవెంట్ ఉన్నా.. ప్రెస్ కార్డ్ మెడలో వేసుకుని, చేతిలో మైక్ పట్టుకుని తిరిగే మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ & టీవీ మీడియా రిపోర్టర్లదే హవా ఉండేది.

Read more

విజయవాడ కార్పొరేషన్ లో కూటమిదే విజయం: మంత్రి కందుల దుర్గేష్

Vijayawada: కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పార్టీని సంస్థగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

Read more

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు పర్యావరణహిత PM ఈ-బస్సులు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందుగానే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రజా రవాణా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

Read more