Andhra Pradesh News

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్: ఏబీవీపీ పిలుపు

Palnadu Ditrict: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5 (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ నుంచి పీజీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏబీవీపీ నాయకుడు తీగల రాకేష్ డిమాండ్ చేశారు

Read more

సాంస్కృతిక శిఖరం, మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు శత జయంతి వేడుకలు

Palnadu District: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షకుడు మరియు మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు నరసరావుపేటలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

Read more

నరసరావుపేట వల్లపు చెరువును మోడల్ ట్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే అరవింద బాబు చర్యలు

Palnadu District: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక వల్లపు చెరువు అభివృద్ధి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు.

Read more

తల్లికి వందనం అందని నిరుపేద తల్లులకు న్యాయం చేయాలి

Palnadu District: కూటమి ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం అందకుండా పోతోందని, పార్టీలతో సంబంధం లేకుండా పథకాన్ని కోల్పోయిన వారందరికీ తక్షణమే న్యాయం చేయాలని పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు

Read more

నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు

HDS సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు Palnadu District: నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో హాస్పిటల్…

Read more

నారా లోకేష్ రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైయస్సార్ సీపీ PAC సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు.

Read more

తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు

World Breastfeeding Week: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట ( Narasaraopeta ) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు (Mla Chadalavada Aravindababu ) ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు

Read more

Vizag Airport: 85 ఏళ్ల బంధానికి వీడ్కోలు

Vizag Airport: విశాఖపట్నం నగరంతో, ఇక్కడి ప్రజలతో ఎంతో కాలంగా ముడిపడి ఉన్న ఒక గొప్ప అనుబంధానికి తెరపడబోతోంది. దశాబ్దాలుగా మన ప్రయాణాలకు సాయంగా నిలిచి, ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి సాధారణ విమానాల రాకపోకలు త్వరలోనే ఆగిపోతున్నాయి.

Read more

జాతీయ స్థాయిలో చంద్రబాబుకు బిగ్ టాస్క్?

ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) జరిపిన భేటీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులు, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఆహ్వానానికే ఈ భేటీ పరిమితం కాలేదని.. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమి సమన్వయం కోసం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఒక ‘బిగ్ టాస్క్’ అప్పగించారనే వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

Read more

రెండు ప్రభుత్వాల తీరు దొందు దొందేనా?

Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరి జెత్వానీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి వరకు ఒక వర్గానికి ఆమె పెద్ద బాధితురాలు. అంతకు ముందు ఇంకో వర్గానికి ఆమె నిందితురాలు.. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అటు వైసీపీ, ఇటు కూటమి ప్రభుత్వాల తీరు ‘దొందు దొందే’ అన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

Read more