నరసరావుపేటలో తాగునీటి సరఫరా బంద్.. ఎప్పుడెప్పుడో తెలుసా..?

Palnadu District: పట్టణ ప్రజలకు నిరంతరాయంగా మంచినీటిని అందించే క్రమంలో నరసరావుపేట మున్సిపల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read more

మధ్యవర్తిత్వంతో వివాదాలకు శాశ్వత పరిష్కారం

Mediation for the Nation: కోర్టు కేసుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగే అవసరం లేకుండా, వివాదాలను సత్వరంగా మరియు సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం (Mediation) ఎంతో ఉత్తమమైన మార్గమని మండల న్యాయసేవా కమిటీ చైర్మన్, సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి వి. విజయకుమార్ రెడ్డి తెలిపారు.

Read more

తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు

World Breastfeeding Week: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు–2026 సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట ( Narasaraopeta ) ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు (Mla Chadalavada Aravindababu ) ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు

Read more

పల్నాడు జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు MAM ఫార్మసీ విద్యార్థినుల ఎంపిక!

Amaravati ChampionShip: క్రీడారంగంలో ఎం.ఏ.ఎం (MAM) ఫార్మసీ కాలేజ్ విద్యార్థినులు మరోసారి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రతిష్ఠాత్మక ‘అమరావతి ఛాంపియన్‌షిప్’ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు నర్సరావుపేట ఎంఏఎం ఫార్మసీ కాలేజ్ చెందిన విద్యార్థినులు యామిని, రమ్య ఎంపికయ్యారు.

Read more

ఉదయం లేవగానే ఫోన్ చూస్తున్నారా? అసలు నిజం తెలిస్తే షాకవుతారు!

Phone Habit: ఉదయం కళ్లు తెరిచిన 10 సెకన్లలోనే ఫోన్ చూస్తున్నారా? WhatsApp ఓపెన్ చేయకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్… Instagram చూడకపోతే రోజు స్టార్ట్ కానట్టే అనిపిస్తుందా?

Read more

Clove Tea: లవంగాల టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి!

Health Tips: భారతీయ వంటగదిలో లవంగాలకు ప్రత్యేక స్థానం ఉంది. కేవలం వంటల రుచిని, సువాసనను పెంచడానికే కాకుండా, ఎన్నో అద్భుత ఔషధ గుణాలు లవంగం సొంతం.

Read more

Ramayana Trailer: హనుమంతుడు లేని రామాయణమా..?

Ramayana Trailer: రామాయణం..అందరికీ తెలిసిన కథ. కానీ అందులో హనుమంతుడు లేకపోతే. అసలు ఆ ఊహ కూడా చేయము. కానీ నితీష్ తివారీ మాత్రం ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. హనుమంతుడు కనిపించకుండా.. రామాయణ ట్రైలర్ రిలీజ్ చేశాడు.

Read more

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి..?

Nara Bhuvaneswari: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థ అధినేత్రి నారా భువనేశ్వరి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? 2029 ఎన్నికల్లో ఆమె కుప్పం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Read more