ఇటు దైవ భక్తి… అటు దేశ భక్తి.. శభాష్.. కానీ..!

Ganesh Chaturthi 2026: వినాయక చవితి ఉత్సవాలంటేనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక వైభవం. అందులో హైదరాబాద్ లో అయితే ఆ సెలబ్రేషన్స్ ఊహించడమే కష్టం. ఈ ఏడాది ఉత్సవాలకు సంబంధించి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం, స్వాగతించదగ్గ పరిణామం.

Read more

ఫిఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే క్రేజీగా ఫీలవుతారు!

ఏంట్రా బాబూ ఆ నంబర్స్! అవును, ఫిఫా వరల్డ్ కప్ విన్నర్స్ అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి మరి. ఈసారి ఫిఫా ప్రైజ్ మనీ పూల్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఏకంగా 50% ప్రైజ్ మనీ పెంచేశారు. మొత్తం బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 6,306 కోట్లు!

Read more

నేటి రాశిఫలాలు (20-07-2026)

నేటి పంచాంగం (20-07-2026), గ్రహస్థితుల ఆధారంగా 12 రాశుల వారి జాతక వివరాలు ఇక్కడ చూద్దాం. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఏ దైవారాధన శుభప్రదం అనే విశేషాలు మీకోసం..

Read more

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన జనసేన నాయకుడు గంజి చిరంజీవి

ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పార్టీ నాయకుడు గంజి చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు

Read more

హైడ్రాకు రెండేళ్లు.. నగరంలో సంబరాలు

ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతంగా ఏర్పాటు చేసిన హైడ్రా వ్యవస్థ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలో సంబరాలు అంబరాన్నంటాయి.

Read more