Taaja Vartha

Flipkart: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేస్తోంది.. డీల్స్ వేరే లెవెల్!

Flipkart: మీ విష్‌లిస్ట్ మొత్తాన్ని ఖాళీ చేసే టైమ్ ఫైనల్‌గా వచ్చేసింది! ఈ స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఫ్లిప్‌కార్ట్ తన మోస్ట్ అవైటెడ్ ‘ఫ్రీడమ్ సేల్’ డేట్స్‌ని అనౌన్స్ చేసి సోషల్ మీడియాలో ఫుల్ వైబ్ క్రియేట్ చేస్తోంది.

Read more

విజయవాడ కార్పొరేషన్ లో కూటమిదే విజయం: మంత్రి కందుల దుర్గేష్

Vijayawada: కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పార్టీని సంస్థగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

Read more

మగువా.. మగువా.. లోకానికి తెలుసా నీ విలువా..

ఈ రెండు ఫొటోలు చూస్తుంటే గుండెల్లో ఏదో తెలియని అలజడి, ఒకలాంటి ఆవేశం ఉప్పొంగుతున్నాయి. ఇవి కేవలం సోషల్ మీడియాలో కనిపించిన రెండు చిత్రాలు మాత్రమే కావు…

Read more